శుభోదయం

శుభోదయం
x
Highlights

శుభ తిథి శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత రుతువు: వైశాఖ మాసం:బహుళ పక్షంవిదియ: రా. 1-50 తదుపరి తదియజ్యేష్ఠ నక్షత్రం: ...

శుభ తిథి


శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం

వసంత రుతువు: వైశాఖ మాసం:బహుళ పక్షం

విదియ: రా. 1-50 తదుపరి తదియ

జ్యేష్ఠ నక్షత్రం: తె. 3-13 తదుపరి మూల

అమృత ఘడియలు: సా.6-13 నుంచి 7-51 వరకు

వర్జ్యం: ఉ. 8-24 నుంచి 10-02 వరకు

దుర్ముహూర్తం: మ. 12-21 నుంచి 1-13 వరకు తిరిగి సా. 2-55 నుంచి 3-47 వరకు

రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6.21


చరిత్రలో ఈరోజు

ముఖ్య సంఘటనలు

మొదటి సమగ్ర ఆంధ్ర మహాసభ ప్రారంభం. 1913 గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు.

మొదటి రైలుమార్గపు కాల పట్టిక (టైమ్ టేబుల్) ఏర్పాటు. 1830 మొదటి రైలుమార్గపు కాల పట్టిక (టైమ్ టేబుల్ ) "బాల్టిమోర్ అమెరికన్" వార్తాపత్రిక లో, ప్రచురించబడింది

'ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపన. 1875 'ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపించారు.

జననాలు

అబ్బూరి రామకృష్ణారావు 1896 పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది.

విలియం హ్యూలెట్ 1913 హ్యూలెట్ పాకార్డ్ కంపెనీ సహ-స్థాపకుడు.

మోషే డయన్ 1915 ఇజ్రాయెల్ మిలిటరీ జనరల్, రాజకీయనాయకుడు. ఇజ్రాయెల్ ను ప్రపంచపటం నుంచి తొలగిస్తామన్న ఆరబ్ దేశాలను గడ గడలాడించి, ఓడించిన ఇజ్రాయెల్ దేశపు సింహం.

జె. వి. రమణమూర్తి 1933 ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటుడు, దర్శకుడు. (మ.2016)

బాలు మహేంద్ర 1939 దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (మ.2014)

దూడం నాంపల్లి 1944 అనేక ప్రక్రియలలో మూడున్నర దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేశాడు

సిరివెన్నెల సీతారామశాస్త్రి 1955 తెలుగు సినీ గీతరచయిత.

పరిటాల సునీత 1970 ప్రస్తుతము రాప్తాడు నిమొజక వర్గ శాసన సభ్యురాలిగా వున్నారు, మంత్రిపదవి నిర్వహిస్తున్నారు.

పి.టి.ఉష 1978 భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి.

జూనియర్ ఎన్.టి.ఆర్ 1983 తెలుగు సినిమా నటుడు.

మంచు మనోజ్ కుమార్ 1984 తెలుగు సినిమా నటుడు.

మరణాలు

క్రిష్టొఫర్ కొలంబస్ 1506 అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (జ.1451)

బిపిన్ చంద్ర పాల్ 1932 భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (జ.1858)

టంగుటూరి ప్రకాశం పంతులు 1957 ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (జ.1872)

జాన్ రిచర్డ్ హిక్స్ 1989 ప్రముఖ ఆర్థికవేత్త.

కాసు బ్రహ్మానందరెడ్డి 1994 ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909)

Show Full Article
Print Article
Next Story
More Stories