సాయి రామ్ శంకర్ కొత్త సినిమా ప్రారంభం ..

సాయి రామ్ శంకర్ కొత్త సినిమా ప్రారంభం ..
x
Highlights

హీరో సాయి రామ్ శంకర్ కొత్త సినిమా ఈ రోజు ప్రారంభం అయింది .. తలుపులమ్మ దేవస్థానంలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది .ఈ వేడుకకి తుని ఎమ్మెల్యే...

హీరో సాయి రామ్ శంకర్ కొత్త సినిమా ఈ రోజు ప్రారంభం అయింది .. తలుపులమ్మ దేవస్థానంలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది .ఈ వేడుకకి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మరియు నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ ముఖ్య అతిదిలుగా వచ్చారు .. హీరో సాయి రామ్ శంకర్ పై మొదటి సన్నివేశాన్ని చిత్రికరిచారు ... ఈ సినిమా గురించి హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా తన కెరియర్ లో మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పారు . ఈ సినిమా ద్వారా చిరుమామిళ్ల కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు . అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి, రియల్ రీల్స్ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలు కానుంది .

Show Full Article
Print Article
Next Story
More Stories