శాసన సభ్యత్వాల రద్దుపై హైకోర్టులో విచారణ

Submitted by arun on Mon, 03/19/2018 - 16:05
Congress MLAs

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఒరిజినల్ సీసీ ఫుటేజ్ సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై వారంపాటు స్టే విధిస్తే అభ్యంతరమా అని ఈసీని కూడా కోర్టు ప్రశ్నించింది. దీనిపై సాయంత్రం మూడున్నరకు తమ నిర్ణయాన్ని తెలుపుతామని ఈసీ కోర్టుకు తెలిపింది. 

English Title
Hyderabad High Court to hear plea of expelled MLAs today

MORE FROM AUTHOR

RELATED ARTICLES