మోకాళ్లు నొప్పులు వస్తున్నాయా..!

మోకాళ్లు నొప్పులు వస్తున్నాయా..!
x
Highlights

మోకాళ్లు నొప్పులు వస్తే.. ఆ భాద భరించే వారికే తెలుసుంది. మోకాళ్లు నొప్పులు ఒకసారి రావడం స్టార్ అయ్యాయంటే.. ఇక తరుచు వస్తునే ఉంటాయని కొందరు అభిప్రాయ...

మోకాళ్లు నొప్పులు వస్తే.. ఆ భాద భరించే వారికే తెలుసుంది. మోకాళ్లు నొప్పులు ఒకసారి రావడం స్టార్ అయ్యాయంటే.. ఇక తరుచు వస్తునే ఉంటాయని కొందరు అభిప్రాయ పడుతుంటారు. అయితే కొన్ని చిట్కా పాటిస్తే మోకాళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపసమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

నిమ్మ, నువ్వుల నూనెతో కాళ్ళ నొప్పులను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.

* రెండు నిమ్మకాయలు చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న గుడ్డముక్కను కట్ చేసి చిన్న నిమ్మకాయ ముక్కలను ఉంచి టైట్‌గా కట్టాలి. దీన్ని వెచ్చటి నువ్వుల నూనెలో ఉంచాలి. అలా ముంచిన గుడ్డను ఐదు నుంచి పది నిమిషాల వరకు మోకాళ్ళపై ఉంచాలి. రోజుకు రెండుసార్లు నొప్పి తగ్గేంతవరకు ఇలా చేయాలి.

* రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకుని తాగితే కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అధిక క్యాల్షియం మరియు విటమిన్ సిలు ఆరోగ్యంగా మెరుగ్గా ఉండడానికి సహాయపపడుతుంది. ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది. నిమ్మలోని ఎనన్షియల్ ఆయిల్ రక్తనాళాలకు విశ్రాంతి ఇస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జాయింట్, నరాల నొప్పికి ఎంతో దోహదం చేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories