రకుల్ కి చేదు అనుభవం ..

రకుల్ కి చేదు అనుభవం ..
x
Highlights

తెలుగులో మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది రకుల్ .. తాజాగా ఆమె ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది .. దీనితో అక్కడ కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్...

తెలుగులో మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది రకుల్ .. తాజాగా ఆమె ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది .. దీనితో అక్కడ కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది .. అయితే తాజాగా రకుల్ కి చేదు అనుభవం ఎదురైంది .. స్థానికంగా అక్కడ ఉండే కొంతమంది బెగ్గర్స్ రకుల్ ని చుట్టుముట్టి నానా అల్లరి చేసారు .. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది ..



ముంబై లోని ఓ హోటల్ కి వెళ్ళిన రకుల్ కి ఈ సంఘటన ఎదురైంది.. డోర్ తీసుకొని బయటకు వచ్చిన రకుల్ ని కొంతమంది బెగ్గర్స్ చుట్టుముట్టి డబ్బులు ఇవ్వాలని అడ్డగించారు .. ఆమెను ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తూ డబ్బు కోసం నానా హంగామా చేసారు .. దీనితో అక్కడికి ఓ వ్యక్తి రావడంతో సమస్య అదుపులోకి వచ్చింది .. అయితే రకుల్ ని అ బెగ్గర్స్ ఇబ్బంది పెట్టిన తీరు చూస్తే మాత్రం పోకిరి సినిమాలో బ్రహ్మానందం గుర్తుకురాక మానడు..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories