తెలంగాణా గ్రూప్ II పరీక్షల్లో వైట్ నర్ ఉపయోగించిన వారికీ అవకాశం ఇవ్వండి : హైకోర్ట్

తెలంగాణా గ్రూప్ II పరీక్షల్లో వైట్ నర్ ఉపయోగించిన వారికీ అవకాశం ఇవ్వండి : హైకోర్ట్
x
Highlights

గ్రూప్ II పరీక్షల్లో తప్పు రాసిన జవాబును దిద్దుకోవడానికి వైట్ నర వాడిన అభ్యర్థుల నూ ఫలితాల కోసం పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణా హైకోర్ట్ సోమవారం...

గ్రూప్ II పరీక్షల్లో తప్పు రాసిన జవాబును దిద్దుకోవడానికి వైట్ నర వాడిన అభ్యర్థుల నూ ఫలితాల కోసం పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణా హైకోర్ట్ సోమవారం తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది.

1,032 ఉద్యోగాల కోసం నవంబర్ 11, 13 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే, జవాబు పత్రంలో జవాబు ఇచ్చే క్రమంలో కొందరు విద్యార్థులు వాటిని వైట్ నర్ తో కరెక్షన్ చేశారు. ఫలితాల వెల్లడిలో అటువంటి వారిని పరిగణన లోకి తీసుకోవాలా వద్దా అనే విషయం పై హైకోర్ట్ టెక్నికల్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అటువంటి జవాబు పత్రాలను కూడా పరిగణన లోకి తీసుకుంటూ రిక్రూట్ మెంట్ నిర్వహించాలని సూచించింది.

ఈ నిర్ణయాన్ని టేఎస్పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణి స్వాగతించారు. కోర్టు ఆదేశాలను పర్గానిస్తూ త్వరలోనే మెరిట్ లిస్టు విడుదల చేసి ఇన్టర్వ్యూ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories