గూగుల్ ఇచ్చే గౌరవం

గూగుల్ ఇచ్చే గౌరవం
x
Highlights

ఈ రోజు మీరు గూగుల్ సెర్చ్ఇంజిన్ చూసివుంటే.. ఒక ప్రముఖ వ్యక్తి.. ఫోటో వుంది.. అతను ఎవరో మీకు తెలుసా!... ఆ గొప్ప వ్యక్తి... గోవిందాప్ప వెంకటస్వామి గారు,...

ఈ రోజు మీరు గూగుల్ సెర్చ్ఇంజిన్ చూసివుంటే.. ఒక ప్రముఖ వ్యక్తి.. ఫోటో వుంది.. అతను ఎవరో మీకు తెలుసా!... ఆ గొప్ప వ్యక్తి... గోవిందాప్ప వెంకటస్వామి గారు, ఒక భారతీయ నేత్ర వైద్యుడు, తన జీవితాన్ని అనవసర అంధత్వం తొలగించడానికి అంకితమిచ్చాడు. గోవిందాప్ప వందవ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఈ గౌరవాన్ని చూపింది. అలాగే ఇతను ప్రపంచంలో అత్యుత్తమ కంటి సంరక్షణ కలిగిన అరవింద్ ఐ ఆస్పత్రుల వ్యవస్థాపకుడు మరియు మాజీ చైర్మన్. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories