ప్రకృతి ప్రేమికుడు...బస్సులోనే మొక్కలు పెంచుతున్నాడు

ప్రకృతి ప్రేమికుడు...బస్సులోనే మొక్కలు పెంచుతున్నాడు
x
Highlights

ప్రకృతి ప్రేమికలు చాలా తక్కువగా ఉంటారు..అయితే వాళ్ళు మాక్సిమం ఇంటి చుట్టూ పక్కల మొక్కలు నాటడం లేదా రోడ్డు పక్కన మొక్కలు నాటడం చేస్తూ ఉంటారు.. కానీ ఓ...

ప్రకృతి ప్రేమికలు చాలా తక్కువగా ఉంటారు..అయితే వాళ్ళు మాక్సిమం ఇంటి చుట్టూ పక్కల మొక్కలు నాటడం లేదా రోడ్డు పక్కన మొక్కలు నాటడం చేస్తూ ఉంటారు.. కానీ ఓ బస్ డ్రైవర్ మాత్రం దీనికి వినూత్నంగా తాను నడిపే బస్ లొనే మొక్కలను పెంచుతున్నాడు.. ఆ ప్రకృతి ప్రియుడు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .

ఈ బస్సు డ్రైవర్ పేరు నారాయణప్ప. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు మెట్రోపాలిటన్ ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు.. బెంగళూరు అంటేనే గార్డెన్ సిటీ అన్న పేరును సార్థకం చేస్తూ ఈ మొక్కలను బస్సులోనే పెంచడం మొదలు పెట్టాడు. డ్రైవర్ సీట్ చుట్టూ.. కుండీల్లో మొక్కలు పెట్టి నీళ్లు పోసి పెంచుతున్నాడు. బస్సులో ఎక్కే ప్రయాణికులు ప్రకృతి పైన ఆయనకున్న ఇష్టానికి మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

ఇలా పెరిగిన మొక్కలను మరో చోటు దగ్గర పెంచుతానని మళ్ళీ కొత్త మొక్కలు తీసుకొచ్చి బస్సులో నీళ్లు పోసి పెంచుతానని ఈ ప్రకృతి ప్రేమికుడు చెబుతున్నాడు ఇది చూసి కొందరిలో ఐన మార్పు రావాలి అన్నదే తన కోరిక అని చెబుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories