ఇంటర్ ఫలితాలు మొబైల్ యాప్‌లో చూసుకోవచ్చు ఇలా...

ఇంటర్ ఫలితాలు మొబైల్ యాప్‌లో చూసుకోవచ్చు ఇలా...
x
Highlights

తెలంగాణ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు ఈ సాయంత్రం 5 గంటలకు వెల్లడవుతాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి...

తెలంగాణ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు ఈ సాయంత్రం 5 గంటలకు వెల్లడవుతాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. tsbie services అనే మొబైల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఫలితాలు తెలుసుకోవచ్చని ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. bie.telangana.gov.in ఈ వెబ్‌సైట్‌లో లాగినై ఫలితాలు చూసుకోవచ్చు. దాంతో పాటు ప్రభుత్వానికి చెందిన tsbie.cgg.gov.in, exam.bie.telangana.gov.in, bie.tg.nic.in, http://results.cgg.gov.in/ వెబ్‌సైట్లల్లో కూడా ఫలితాలు చూడొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories