దివ్యాంగురాలు అని కూడా చూడకుండా దారుణం...

Submitted by arun on Mon, 04/16/2018 - 12:51
gang rape

కథువా, ఉన్నావ్ అత్యాచారాల ఘటనలు మరువకముందే విజయనగరంలో మరో దారుణం జరిగింది. ఓ దివ్వాంగురాలిని  గ్యాంగ్ రేప్ చేశారు. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో సోదరి ఇంటికి వెళుతున్న దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత ఆమెను నిర్మానుష్యప్రాంతంలో పడేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. 

English Title
gang raped handicapped woman

MORE FROM AUTHOR

RELATED ARTICLES