కస్టమర్ భోజనాన్ని రుచిచూసిన డెలివరీ బాయ్.. కొరడా ఝుళిపించిన కంపెనీ!

కస్టమర్ భోజనాన్ని రుచిచూసిన డెలివరీ బాయ్.. కొరడా ఝుళిపించిన కంపెనీ!
x
Highlights

కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహారాన్ని తానే సగం తినేసి తర్వాత దాన్ని మళ్లీ మామూలుగా ప్యాక్‌ చేసి డెలివరీ ఇవ్వడానికి తీసుకెళ్లిన ఘటన చైనాలో జరిగింది....

కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహారాన్ని తానే సగం తినేసి తర్వాత దాన్ని మళ్లీ మామూలుగా ప్యాక్‌ చేసి డెలివరీ ఇవ్వడానికి తీసుకెళ్లిన ఘటన చైనాలో జరిగింది. గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని సిహుయి నగరంలో ఓ డెలివరీ బాయ్‌ చేసిన నిర్వాకం సీసీటీవీలో రికార్డు కాగా ఆ ఫుటేజీ వైరల్‌గా మారింది. డెలివరీ బాయ్‌ లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు ఈ పని చేశాడు. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో సదరు కంపెనీ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories