బంగారు బుల్లోడు గా యాక్షన్ హీరో ..

బంగారు బుల్లోడు గా యాక్షన్ హీరో ..
x
Highlights

ఇప్పటివరకు యాక్షన్ కధలతో మెప్పించిన యాంగ్ హీరో గోపీచంద్ .. ఇక కుటుంబ కధలతో ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నాడు .. అప్పట్లో కృష్ణవంశితో చేసిన...

ఇప్పటివరకు యాక్షన్ కధలతో మెప్పించిన యాంగ్ హీరో గోపీచంద్ .. ఇక కుటుంబ కధలతో ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నాడు .. అప్పట్లో కృష్ణవంశితో చేసిన సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది . ఇప్పుడు తాజాగా అయన తమిళ దర్శకుడు తిరుతో కలిసి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సినిమా చేస్తున్నాడు .. అయితే ఈ సినిమాకి బంగారు బుల్లోడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది .. ఇప్పటికే ఈ సినిమా యాబై శాతం షూటింగ్ ని జరుపుకుంది .. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయడానికి రంగం సిద్దం అవుతుంది .. అయితే ఈ సినిమాతో అయిన గోపీచంద్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవుతాడో లేదో చూడాలి మరి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories