పుట్టినరోజు వేడుకలకు ఎన్టీఆర్ దూరం..

పుట్టినరోజు వేడుకలకు ఎన్టీఆర్ దూరం..
x
Highlights

సెలేబ్రేటిల బర్త్ డే లు వస్తున్నాయి అంటే చేస్తున్న సినిమా టిజర్లో, ఫస్ట్ లుక్కో , చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్స్ ఏది ఒకటి తెలుస్తుంది . ఈ నెల 20 న...

సెలేబ్రేటిల బర్త్ డే లు వస్తున్నాయి అంటే చేస్తున్న సినిమా టిజర్లో, ఫస్ట్ లుక్కో , చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్స్ ఏది ఒకటి తెలుస్తుంది . ఈ నెల 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు రాబోతుంది . అయితే ఎన్టీఆర్ ఈ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది .

ఎందుకంటే అయన తండ్రి నందమూరి హరికృష్ణ గారు గత ఏడాది ఆగస్ట్ లో మరణిచారు . ఇంకా అది అయిపోయి సంవత్సరం కూడా కావడం లేదు . అందుకే అయన ఈసారి పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారని అయన సన్నిహితుల నుండి తెలుస్తుంది . ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నారు . సినిమాని 2020 లో విడుదల చేయాలనీ ప్లాన్ లో ఉన్నారు చిత్రబృందం

Show Full Article
Print Article
Next Story
More Stories