టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక
x
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్‌ X శ్రీలంకల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌...

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్‌ X శ్రీలంకల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఇంగ్లాండ్: విన్స్, బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బట్లర్, స్టోక్స్, మొయిన్ అలీ, వోక్స్, రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్

శ్రీలంక: కరుణరత్నే, కుశాల్ పెరరా, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, మాచ్యుస్, తిసారా పెరరా, జీవన్ మెండిస్, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, మలింగా, ప్రదీప్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories