తెలంగాణాలో దూసుకుపోతున్న కారు ..

తెలంగాణాలో దూసుకుపోతున్న కారు ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు తెలంగాణాలో కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా ఆసక్తిని రేకేతిస్తున్నాయి.. కౌంటింగ్ మొదలయినప్పటి నుండి టీఆర్ ఎస్ మంచి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు తెలంగాణాలో కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా ఆసక్తిని రేకేతిస్తున్నాయి.. కౌంటింగ్ మొదలయినప్పటి నుండి టీఆర్ ఎస్ మంచి దూకుడుని ప్రదర్శిస్తుంది .. ముందుగా మల్కాజిగిరి మరియు నిజామాబాద్ లో కొంచం వెనుకబడినట్టు కనిపించిన అ తరవాత పుంజుకుంది .. ఇప్పటికే కేసీఆర్ 16 ఎంపీ స్థానాలు మనవే సంబరాలకు సిద్దం కండి అంటూ పార్టీ శ్రేణులకు సూచించారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories