ఉత్సాహంగా..రేస్‌

ఉత్సాహంగా..రేస్‌
x
Highlights

అంతర్జాతీయ స్థాయిలో విజయవాడలో నిర్వహిస్తున్న F1 H2O బోట్ రేస్ పోటీలు చివరిరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ జరిగే ఫైనల్ పోటీలు మూడు రౌండ్స్‌లో జరుగుతున్నాయి....

అంతర్జాతీయ స్థాయిలో విజయవాడలో నిర్వహిస్తున్న F1 H2O బోట్ రేస్ పోటీలు చివరిరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ జరిగే ఫైనల్ పోటీలు మూడు రౌండ్స్‌లో జరుగుతున్నాయి. మొదటి రౌండ్‌లో 18 టీమ్‌లు, రెండో రౌండ్‌లో 12 టీమ్‌లు, మూడో రౌండ్‌లో 6 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో ఫైనల్ విజేతకు సీఎం చంద్రబాబు బహుమతి ప్రదానం చేస్తారు. ఇది ఫైనల్ రేస్ కావడంతో వీక్షించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో పర్యాటక శాఖ తగిన ఏర్పాట్లు చేసింది. నేడు ఫైనల్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఏడు పోటీలు పూర్తయిన తరువాత చాంపియన్స్‌ను ప్రకటిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories