అ వివాదం పై క్లారిటీ ఇచ్చిన నటుడు పృద్వీ..

అ వివాదం పై క్లారిటీ ఇచ్చిన నటుడు పృద్వీ..
x
Highlights

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నటుడు పృద్వీ వైసీపీ తరుపున ప్రచారం చేసిన సంగతి అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్...

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నటుడు పృద్వీ వైసీపీ తరుపున ప్రచారం చేసిన సంగతి అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసారు పృద్వీ .. అయితే ఆయనని మెగా హీరోలు తమ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది .. అయితే దీనిపైన అయన స్పందించారు .. తన పై ఇలా వస్తున్న వార్తలు కేవలం పుకార్లనేని తేల్చి చెప్పారు ..

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమాలో నటుడు పృద్వీకి ఓ వేషం త్రివిక్రమ్ ఇచ్చారని కానీ పృద్వీ పవన్ కళ్యాణ్ పై వాఖ్యలు చేయడంతో అయన పాత్రను పక్కన పెట్టేసారని వార్తలు వచ్చాయి .. అయితే ఇవి కేవలం పుకార్లేనని మెగా హీరోలందరితో తానూ ఫ్రెండ్లీ గా ఉంటానని అయన చెప్పుకొచ్చారు .. గతంలో తానూ పవన్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో నటించిన విషయాన్ని గుర్తుచేసాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories