తిరుమలలో మొట్టమొదటి లడ్డు!

Tirupati laddu
x
Tirupati laddu
Highlights

తిరుమలలో మొట్టమొదటి లడ్డును ఎప్పుడు తయారు చేశారో మీకు తెలుసా!తిరుపతి లడ్డూ అంటే అంటే అందరు ఇష్టపడతారు.

తిరుమలలో మొట్టమొదటి లడ్డును ఎప్పుడు తయారు చేశారో మీకు తెలుసా!తిరుపతి లడ్డూ అంటే అంటే అందరు ఇష్టపడతారు... లడ్డు కున్న ప్రత్యేకతే వేరు. మరి అంతమంది ఇష్టపడే ఈ లడ్డూ తయారీ ఇప్పటికీ 300 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ లడ్డూను మొదట ఆగష్ట్ 2, 1715 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరునికి ప్రసాదంగా తయారుచేసినట్టు అధికారులు తెలిపారు. 300 గ్రాముల బరువున్న ఈ లడ్డూను రూ. 25 ధరపై విక్రయిస్తారు. సబ్సిడీ కింద ఈ లడ్డూను రూ. 10కే విక్రయిస్తుంటారు. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories