కేకులు మొఖానికి పూసుకుంటే శిక్ష తప్పదు ..

కేకులు మొఖానికి పూసుకుంటే శిక్ష తప్పదు ..
x
Highlights

దోస్తుల బర్త్ డే కి కేక్ కట్ చేయడం పక్కన పెడితే దాన్ని మోఖలకు పుసుకోవడమే ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో ... దీనికి తోడు స్ప్రే కొట్టుకోవడం , బంప్స్ అంటూ...

దోస్తుల బర్త్ డే కి కేక్ కట్ చేయడం పక్కన పెడితే దాన్ని మోఖలకు పుసుకోవడమే ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో ... దీనికి తోడు స్ప్రే కొట్టుకోవడం , బంప్స్ అంటూ కింద పడేసి కొట్టడం లాంటివి ఎక్కువ అవడంతో గుజరాత్ పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు . ఇక పై అలాంటివి చేస్తే చర్యలు తప్పవని సర్క్యులర్ జారి చేసారు.. బర్త్ డే సెలెబ్రేషన్స్ లో బాగంగా రోడ్లపైన కేకులు కట్ చేయడం , స్ప్రే కొట్టుకోవడం, గుడ్లతో కొట్టుకోవడం వంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బంప్స్ చేయడం వల్ల ఇటివల ఒక వ్యక్తి మృతి చెందాడు కూడా . ఇలాంటివి మళ్లీ జరగకూడదు అన్న నేపధ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు పోలీసులు ..

Show Full Article
Print Article
Next Story
More Stories