ఫోన్‌ పోయింది.. మందు బాబు వీరంగం..

ఫోన్‌ పోయింది.. మందు బాబు వీరంగం..
x
Highlights

మద్యం మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. దింతో చాకచాక్యంగా పోలీసులు మందుబాబుని సురక్షితంగా కాపాడి ఇంట్లో అప్పచేప్పారు. నిజామాబాద్ జిల్లా...

మద్యం మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. దింతో చాకచాక్యంగా పోలీసులు మందుబాబుని సురక్షితంగా కాపాడి ఇంట్లో అప్పచేప్పారు. నిజామాబాద్ జిల్లా దమ్మన్నపేట గ్రామస్థుడు తప్పతాగిన మైకంలో ధర్పల్లి గ్రామంలో నీళ్ల ట్యాంక్ ఎక్కి నానా వీరంగం చేశాడు. వివరాల్లోకి వెళితే ధర్పల్లి వద్ద చాయ్ దుకాణం వద్ద ఇద్దరు కానిస్టేబుల్ టీ తాగుతుండగా తులసీనారాయణస్వామి నా సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు వివరించి, ఎలాగైన నా ఫోన్ మీరే వెతికి తిరిగి అప్పగించాలని పోలీసులను కోరారు. దింతో పోలీసులు అతడికి నచ్చచెప్పి అప్పగిస్తాంఅని చెప్పాగా ఇంతలోనే తులసీనారాయణస్వామి దగ్గరలో ఉన్న నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్ చేయగా పోలీసులు ఇతర వ్యక్తుల సహయంతో తాళ్లతో బంధించి ఎట్టకేలకు కిందికి దించడంతో స్థానికులు, పోలీసులు ఊపిరితిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories