logo

దేశ రాజధానిలో మరో దారుణం

దేశ రాజధాని సమీపంలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఝాన్సీలో ఓ ప్రేమ జంట‌ను చుట్టుముట్టిన పోకిరీలు వెకిలి చేష్టలతో వేధించారు. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఓ పోకిరీ యువతితో బలవంతంగా సెల్పీ కూడా దిగాడు. ప్రేమ జంటపై పోకిరీల వేధింపుల వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ప్రేమ జంటను వేధించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లైవ్ టీవి

Share it
Top