ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవుల ప్రకటన

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 11:40
dasara holydays in october 9th to 22nd

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబరు 9 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులుగా పరిగణించాలని విద్యాశాఖ ఆదేశించింది. 21న ఆదివారం కావడంతో పాఠశాలలు 22 నుంచి పునప్రారంభం అవుతాయని తెలిపింది.

English Title
dasara holydays in october 9th to 22nd

MORE FROM AUTHOR

RELATED ARTICLES