గజ తుపాను ఇవాళ తీరం దాటనుందని, ఏడు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది.