శర్వానంద్ సినిమాలకు కష్టాలు

శర్వానంద్ సినిమాలకు కష్టాలు
x
Highlights

ఒక సినిమాలో హీరో గాయాల పాలైతే ఇక ఆ హీరో మిగిలిన సినిమాలకు కష్టాలు దాపురించినట్టే. ఎందుకంటే.. గాయాల నుంచి కోలుకుని ఆ హీరో వచ్చేదాకా మిగిలిన తారాగణం,...

ఒక సినిమాలో హీరో గాయాల పాలైతే ఇక ఆ హీరో మిగిలిన సినిమాలకు కష్టాలు దాపురించినట్టే. ఎందుకంటే.. గాయాల నుంచి కోలుకుని ఆ హీరో వచ్చేదాకా మిగిలిన తారాగణం, టెక్నీషియన్ల డేట్లు సర్దుబాటు కావడం కష్టమే. దాంతో ఆ సినిమాలని పట్టలేక్కిన్చాలంటే ఎన్ని ఇబ్బందులో. సరిగ్గా ఆ ఇబ్బందే వచ్చిపడింది శర్వానంద్ సినిమాలకి.

ఇపుడు షూటింగ్ జరుపుకుంటున్న రణరంగం చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇపుడిపుడే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించి ఆగస్ట్ మొదటి వారంలో విడుదలకు ప్లాన్ చేశారు. ఇక త్వరలో షూటింగ్ ప్రారంభం కావాల్సిన 96 రీమేక్‌ పరిస్థితీ చెప్పలేం. ఇపుడు శర్వా రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలి. ఈ గ్యాప్ లో ముందే చెప్పినట్టు మిగిలిన వారి డేట్స్ దొరకడం చాలా కష్టం. ఇపుడు శర్వానంద్ కు, అతని నిర్మాతలకు పెద్ద చిక్కే వచ్చిపడింది పాపం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories