తెలంగాణలో రాములమ్మ రాజ్యం ఏలేనా..!?

తెలంగాణలో రాములమ్మ రాజ్యం ఏలేనా..!?
x
Highlights

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచిస్తామని...

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచిస్తామని ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవ్ పెర్కోన్న విషయం తెలిసిందే కాగా ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే మహిళ నేతకు అవకాశం ఇస్తుందా? ఇస్తే కాంగ్రెస్ పార్టీనే తరతరాలుగా నమ్ముకున్న ఉన్న నేతల్లో సీనియర్లే ఉన్నారు. గీతారెడ్డి, డి.కె అరుణా లాంటి వారు ఈ బరిలో ఉన్నారు. ఈ ఇద్దరీని కాదని రాముల్మకే పట్టం కడుతుందా? సీఎం రేసులో నేనుకూడా ఉన్నాన్నంటూ విజయశాంతికి ఎలా ఇస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. ఆకాశం నుండి దిగొచ్చిందని రాముల్మకి కట్టబెట్టడం సరికాదని చెబుతున్నారు. అయితే గడిచిన గి నాలుగు సంవత్సరాలు రాములమ్మ ఎక్కడపోయింది? రాజకీయం అంటే సినీమా కాదని కొందరు నేతలు అంటున్నారు. సినిమా షెడ్యుల్ అయిపోగానే ఇంకో సినిమా లాంటింది కాదని, ఒక పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీలు మార్చారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే విషయంపై రాజకీయ పండితులు స్పందిస్తూ మహిళ ముఖ్యమంత్రి విషయమై తెలంగాణ మహిళ నేతలు ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories