కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్...

Submitted by chandram on Mon, 11/12/2018 - 11:17
congress

ఓపక్క మహాకూటమిలో తేలని లెక్కలతో రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నవిషయం తెలిసిందే. కాగా తాజాగా ఛత్తీస్‌గఢ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌కు పార్టీకు ఉహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గనారామ్ సాహూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. తొలి దశ ఎన్నికలకు ముందే సాహూ పార్టీ వీడడంతో
ఒక్కసారిగా రాష్ట్నంలో ఆపార్టీ శ్రేణుల్లో కల్లోలం రేపింది. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో ఆపార్టీ ముఖ్యనేత రాజీనామా చేయడంతో నేతల్లో ఆందోళన నెలకొంది. అయితే అసలు సాహూ రాజీనామాకు గల సరైన కారణం లేకపోయినా తను కొరుకున్న దుర్గసిటీ సీటు విషయంలో తనకు పార్టీ మద్దతుగా లేదనే రాజీనామా చేసివుంటాడని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

English Title
congress chhattisgarh vice president resigns after joins bjp party

MORE FROM AUTHOR

RELATED ARTICLES