'రాజుగారి గది' 3 మొదలయింది ...

రాజుగారి గది 3 మొదలయింది ...
x
Highlights

ఇటీవల హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చేసుకుంటూ వస్తోన్న తమన్నా మరో సినిమాకి కమిట్ అయింది . గతంలో ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ వచ్చిన...

ఇటీవల హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చేసుకుంటూ వస్తోన్న తమన్నా మరో సినిమాకి కమిట్ అయింది . గతంలో ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ వచ్చిన 'రాజుగారి గది' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే .. . ఆ తరువాత వచ్చిన 'రాజుగారి గది 2' మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో ఈ సారి తమన్నాను ప్రధాన పాత్రధారిగా తీసుకుని 'రాజుగారి గది 3' చేయడానికి రంగంలోకి దిగారు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో పాటు ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. తమన్నా జోడీగా అశ్విన్ కనిపించనున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories