రాహుల్‌ నామినేషన్‌పై ఉత్కంఠకు తెర

రాహుల్‌ నామినేషన్‌పై ఉత్కంఠకు తెర
x
Highlights

అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన నామినేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. రాహుల్‌ నామినేషన్‌ను ఆమోదించినట్టు రిటర్నింగ్‌...

అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన నామినేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. రాహుల్‌ నామినేషన్‌ను ఆమోదించినట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. రాహుల్‌ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై అమేథీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్‌లాల్‌ అనుమానాలను వ్యక్తం చేయడంతో ఆయన అనుమానాలను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి ఆ ఫిర్యాదును తోసిపుచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories