చిరు, రాజమౌళి సినిమా ?

x
Highlights

మెగస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా ఫిలిమ్ నగర్ లో ఈ విషయాం పై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం చిరు సైరా...

మెగస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా ఫిలిమ్ నగర్ లో ఈ విషయాం పై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం చిరు సైరా నరసంహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు సినిమా లాస్ట్ స్టేజ్ లో వుంది దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో చిరు ఓ సినిమా చేస్తున్నారు. అది ఈ డిసెంబర్ చివరిలో ప్రారంభం అవుతుంది. అయితే చిరు మరో పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కంప్లీట్ అయ్యాక చిరు రాజమౌళి కాంబినేషన్ స్టార్ట్ అవుతుందంటున్నారు ఓ మంచి సోషల్ మెసేజ్ కథతో మెగస్టార్ ,రాజమౌళి కలసి చేయబోతున్నారంటున్నారు. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో జరిగే అవకాశం వుందంటున్నారు మరి రాజమౌళి , రాంచరణ్ కాంబినేష న్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మగధీర సినిమా వచ్చిన సంగతీ తెలిసిందే ఇప్పుడు రాంచరణ్ రాజమౌళి కాంబినేష న్ లో ఆల్ రెడీ సినిమా స్టార్ట్ అయింది ఇక చిరు రాజమౌళి సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Show Full Article
Print Article
Next Story
More Stories