జగన్ నెల జీతం రూపాయే .. ?

జగన్ నెల జీతం రూపాయే .. ?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేసారు . ఈ కార్యక్రమానికి పక్కా రాష్ట్రాల సీఎంలు,మరియు ప్రముఖ రాజకీయ నాయకులు హజరు అయ్యారు...

ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేసారు . ఈ కార్యక్రమానికి పక్కా రాష్ట్రాల సీఎంలు,మరియు ప్రముఖ రాజకీయ నాయకులు హజరు అయ్యారు .. అయితే ముఖ్యమంత్రిగా జగన్ నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది .. ప్రస్తుతం సీఎం వేతనం నెలకు రూ.2.5 లక్షల రూపాయలుగా ఉంది . ఇక ఇతర అలవెన్సులను అన్ని కలుపుకుంటే 4-5 లక్షల దాకా అవుతుంది . గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నెలకు ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకునేవారు.

Show Full Article
Print Article
Next Story
More Stories