లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు
x
Highlights

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ సాంగ్ ఉందంటూ ఏపీలో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ...

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ సాంగ్ ఉందంటూ ఏపీలో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగా పాటను చిత్రీకరించారని మండిపడుతున్నారు. రాంగోపాల్‌వర్మపై కర్నూలుతోపాటు పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు వర్మకు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories