నాలిక బయట పెట్టలేదు

Submitted by arun on Mon, 08/06/2018 - 14:37
crocodile

మీకు తెలుసా!  తన నాలికని నోటి బయటపెట్టలేని ఏకైక జీవి ఏదైనా ఉంది అంటే, అది  మొసలి, అది నీళ్లలో ఎంత శక్తివంతమైన అయుండొచ్చు, కానీ తన నాలికని మాత్రం బయటికి పెట్టలేదట. శ్రీ.కో

Tags
English Title
Can a crocodile stick out its tongue?

MORE FROM AUTHOR

RELATED ARTICLES