మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి .. !

మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి .. !
x
Highlights

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,070, విశాఖపట్నంలో రూ.33,980,...

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,070, విశాఖపట్నంలో రూ.33,980, ప్రొద్దుటూరులో రూ.33,600, చెన్నైలో రూ.33,030గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,560, విశాఖపట్నంలో రూ.31,260, ప్రొద్దుటూరులో రూ.31,110, చెన్నైలో రూ.31,470గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,300, విశాఖపట్నంలో రూ.38,300, ప్రొద్దుటూరులో రూ.38,400, చెన్నైలో రూ.40,300 వద్ద ముగిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories