రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
x
Highlights

కుమ్రం భీం జిల్లా జైనూర్‌ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేగంగా వస్తున్న ఐచర్‌ వ్యాన్‌ ఓ చిన్నారిని ఢీ కొట్టడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు...

కుమ్రం భీం జిల్లా జైనూర్‌ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేగంగా వస్తున్న ఐచర్‌ వ్యాన్‌ ఓ చిన్నారిని ఢీ కొట్టడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్‌ ముందు చక్రాల కింద నలిగి బాలుడు మృతిచెందాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వ్యాన్‌ను అడ్డగించారు. తర్వాత దానికి నిప్పంటించారు. మంటల్లో వ్యాన్‌ తగులబడిపోయింది. దీంతో జైనూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories