బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా.. జిట్టా, శోభకు అవకాశం..!

Submitted by nanireddy on Wed, 11/14/2018 - 19:39
bjp third list ready to anounce

ఇప్పటికే రెండు దఫాలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ. తాజాగా మూడో జాబితాను రెడీ చేసింది. ఈ జాబితాకు సెంట్రల్‌ కమిటీ ఆమోదం తెలిపింది.  ఇందులో యువతెలంగాణ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభలకు టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి ఇటీవలే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆయనకు భువనగిరి స్థానం పొత్తులో భాగంగా కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ మూడో జాబితాలో ఈ పేర్లు ఉండే అవకాశముంది..

 1. చొప్పదండి- బొడిగే శోభ
 2. హుస్నాబాద్- చాడ శ్రీనివాస్ రెడ్డి
 3. వేములవాడ- ప్రతాప రామకృష్ణ
 4. హుజురాబాద్- పల్లె రఘు
 5. జుక్కల్- నాయుడు ప్రకాష్
 6. నల్గొండ- షణ్ముఖ
 7. హుజూర్ నగర్- భాగ్య రెడ్డి
 8. కోదాడ- మల్లయ్య యాదవ్
 9. నకిరేకల్- లింగయ్య
 10. సికింద్రాబాద్- సతీష్ గౌడ్
 11. నాంపల్లి- దేవర కరుణాకర్
 12. ఖమ్మం- ఉప్పల శారద
 13. మహబూబ్‌నగర్- పద్మజా రెడ్డి
 14. కొడంగల్-నాగురావు నామోజీ
 15. కొల్లాపూర్- సుధాకర్ రావు
 16. అలంపూర్- రజని రెడ్డి
 17. ఇబ్రహీంపట్నం- అశోక్ గౌడ్
 18. జడ్చర్ల- మధుసూదన్ యాదవ్
 19. చేవెళ్ల- ప్రకాష్
 20. మహేశ్వరం- బొక్క నర్సింహ రెడ్డి
 21. ఎల్లారెడ్డి- బానాల లక్ష్మారెడ్డి
 22. మంథని- సంపత్ యాదవ్
 23. భువనగిరి- జిట్టా బాలకృష్ణారెడ్డి
 24. దేవరకొండ- కళ్యాణ్ నాయక్
 25. సంగారెడ్డి- రాజేశ్వరరావ్ దేశ పాండే
 26. మెదక్- ఆకుల రాజయ్య
 27. నారాయణ ఖేడ్- రవి
   
English Title
bjp third list ready to anounce

MORE FROM AUTHOR

RELATED ARTICLES