బీజేపీ మూడో జాబితా విడుదల

బీజేపీ మూడో జాబితా విడుదల
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు దఫాల్లో 66 మంది అభ్యర్థులను ప్రకటించిన బిజెపి తాజాగా మరో 20 మందితో మూడో జాబితాను విడుదల చేసింది....

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు దఫాల్లో 66 మంది అభ్యర్థులను ప్రకటించిన బిజెపి తాజాగా
మరో 20 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. అందులో ఇప్పటికే ప్రచారంలో ఉన్న వారి పేర్లు దాదాపు ఉన్నాయి.

1. ఎల్లారెడ్డి- లక్ష్మారెడ్డి
2. వేములవాడ- ప్రతాప రామకృష్ణ
3. హుజూరాబాద్‌- పుప్పాల రఘు
4. హుస్నాబాద్‌- చాడ శ్రీనివాస్‌రెడ్డి
5. మెదక్‌- ఆకుల రాజయ్య
6. నారాయణ్‌ఖేడ్‌- రవికుమార్‌రెడ్డి
7. సంగారెడ్డి- రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే
8. పటాన్‌చెరు- కరుణాకర్‌రెడ్డి
9. ఇబ్రహీంపట్నం- కొత్త అశోక్‌గౌడ్‌
10. చేవేళ్ల- కంజరాల ప్రకాశ్‌
11. నాంపల్లి- దేవర కరుణాకర్‌
12. సికింద్రాబాద్‌- సతీష్‌గౌడ్‌
13. కొడంగల్‌- నాగురావ్‌నామాజీ
14. మహబూబ్‌నగర్‌- పద్మజారెడ్డి
15. అలంపూర్‌-రజనీ మాధవరెడ్డి
16. నల్గొండ- శ్రీరామోజీషణ్ముక
17. నకిరేకల్‌- కె.లింగయ్య
18. మహబూబాబాద్‌- హుస్సేన్‌నాయక్‌
19. మధిర- శ్యామలారావు
20. ఖమ్మం- ఉప్పల శారద

Show Full Article
Print Article
Next Story
More Stories