logo

19 మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల

తెలంగాణ బీజేపీ 19మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు 112 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులలో హడవిడి మొదలైంది.

వీరే అభ్యర్థులు..
1.జుక్కల్‌ - అరుణ తార
2. బాన్సువాడ -నాయుడు ప్రకాష్‌
3. బాల్కొండ- ఆర్‌. రాజేశ్వర్‌
4.మంథని - రెండ్ల సనత్‌కుమార్‌
5.చొప్పదండి - బోడిగె శోభ
6.మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్‌
7.వికారాబాద్‌- రాయిపల్లి సాయికృష్ణ
8. జడ్చర్ల - డాక్టర్‌ మధుసూదన్‌ యాదవ్‌
9.కొల్లాపూర్‌- సుధాకర్‌ రావు
10. దేవరకొండ - డాక్టర్‌ జరుప్లావత్‌ గోపి
11.మిర్యాలగూడ- కరణాతి ప్రభాకర్‌
12. హుజూర్‌ నగర్‌- బొబ్బ భాగ్యారెడ్డి
13. కోదాడ- జల్లేపల్లి వెంకటేశ్వరరావు
14. తుంగతుర్తి - కడియ రామచంద్రయ్య
15.జనగామ - కేవీఎల్‌ఎన్‌ రెడ్డి (రాజు)
16. డోర్నకల్‌ (ఎస్టీ) - జి.లక్ష్మణ్‌ నాయక్‌
17.వరంగల్‌ తూర్పు- కుసుమ సతీష్‌
18. ములుగు - బానోతు దేవీలాల్‌
19. కొత్తగూడెం- బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

లైవ్ టీవి

Share it
Top