ఇతనో డిఫరెంట్ దొంగ .. మేడపైన పడుకుంటే ఫోన్స్ ఎత్తుకేల్తాడు ..

ఇతనో డిఫరెంట్ దొంగ .. మేడపైన పడుకుంటే ఫోన్స్ ఎత్తుకేల్తాడు ..
x
Highlights

ఎవరైనా ఇంట్లో లేకపోతే దొంగతనం చేస్తారు .. అది కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడే దొంగతనం చేస్తారు. కానీ ఇతనో డిఫరెంట్ దొంగ .. మేడపైన ఎవరైనా పడుకుంటే దొంగతనం...

ఎవరైనా ఇంట్లో లేకపోతే దొంగతనం చేస్తారు .. అది కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడే దొంగతనం చేస్తారు. కానీ ఇతనో డిఫరెంట్ దొంగ .. మేడపైన ఎవరైనా పడుకుంటే దొంగతనం చేస్తున్నాడు .. అసలు ఎండాకాలం కావడంతో ఉడకపోత బాగా ఉండడంతో బాచిలర్స్ మరియు హాస్టల్ లో ఉండే అబ్బాయిలు మేడా పైన పడుకుంటున్నారు .. అయితే ఇలా పడుకున్న వారు తమ వెంట పర్సులు మరియు సెల్ ఫోన్స్ తెచ్చుకుంటున్నారు.. వీరినే ఆసరాగా తీసుకున్న అ దొంగ వారి దగ్గరి నుండి పర్సులు మరియు సెల్ ఫోన్స్ దొంగతనం చేస్తున్నాడు ..ఇది కొన్ని రోజులు జరిగింది .. ఇవే మరింత ఎక్కువ కావడంతో హాస్టల్ యాజమాన్యం వీటి పైన ఫోకస్ ని పెట్టాయి .. అయితే దొంగ ఈ సారి దొంగ దొరికిపోయాడు .. అమీర్పేట్ లోని ఓ మెడ పైన యువకులు నిద్రిస్తున్న సమయంలో అ దొంగ గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వారి దగ్గర ఉన్న పర్సులు, ఫోన్ లను తీసుకొని వెళ్ళిపోయాడు .. కానీ జరిగిన వ్యవహారం మొత్తం సీసీ కెమరాలో రికార్డు అయింది .. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీస్ కంప్లేంట్ చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories