వైఎస్ఆర్ బ‌యోపిక్‌లో భూమిక‌..!

వైఎస్ఆర్ బ‌యోపిక్‌లో భూమిక‌..!
x
Highlights

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి మెప్పించిన అందాల హీరోయిన్ భూమిక‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి కాస్త దూర‌మైన భూమిక ఈ మ‌ధ్య రీ ఎంట్రీ...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి మెప్పించిన అందాల హీరోయిన్ భూమిక‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి కాస్త దూర‌మైన భూమిక ఈ మ‌ధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా తెర‌కెక్కిన‌ ఎంసీఏ చిత్రంలో వ‌దిన పాత్ర‌లో న‌టించి అల‌రించింది. స‌మంత‌- ఆది పినిశెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న యూట‌ర్న్ చిత్రంలో న‌టిస్తుంది. అంతే కాదు దివంగ‌త సీఎం YSR బ‌యోపిక్‌లోను భూమిక న‌టిస్తోందనిస‌మాచారం. వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories