టీచర్‌ను రేప్ చేసిన ప్రిన్సిపాల్..

టీచర్‌ను రేప్ చేసిన ప్రిన్సిపాల్..
x
Highlights

విద్యార్థులను సరైనా మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే నీచానికి పాల్పడ్డాడు. తోటి ఉపాధ్యాయురాలిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఢిల్లీలోని జశోలా...

విద్యార్థులను సరైనా మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే నీచానికి పాల్పడ్డాడు. తోటి ఉపాధ్యాయురాలిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఢిల్లీలోని జశోలా ప్రాంతంలో చోటుచేసుకుంది. దాదాపు రెండేండ్లుగా ఆమెను లొంగదీసుకొని అత్యాచారనికి పాల్పడ్డాడు. దీంతో బరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే రెండేండ్ల కిందట ఓ ప్రయివేటు పాఠశాలలో చేరింది. అయితే విద్యార్థులకు అదనపు తరగతులు తీసుకోవాల్సిందిగా టిచర్ ను ఆదేశించాడు ప్రిన్సిపల్. ఈ క్రమంలోనే ఒకరోజు పాఠాలు ముగిసిన తరువాత తన గదికి పిలిచాడు పిన్పిపాల్.

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అందులో మత్తు మందు కలిపిన విషయం తెలియక తాగేసింది. మొళ్లిగా మత్తులోకి జారుకున్న టీచర్‌ను అత్యాచారం చేశాడు. అనంతరం న్నూడ్ వీడియో తీసాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వీడియోలు మొత్తం ఇంటర్ నెట్లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక అప్పడి నుండి పలుమార్లు అత్యాచారం చేయడం సాగించాడు. దీంతో ఎగలేక జరిగింది అంత తన కుటుంబసభ్యులకు వివరించింది. వెంటనే వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్ట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories