ఎంపీ పదవికి బాల్క సుమన్ రాజీనామా

ఎంపీ పదవికి బాల్క సుమన్ రాజీనామా
x
Highlights

ఎంపీ పదవికి ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు అందించారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ...

ఎంపీ పదవికి ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు అందించారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందారు బాల్క సుమన్‌. 26,849 ఓట్ల మెజార్టీతో సుమన్ విజయం సాధించారు. శాసనసభకు ఎన్నికైన మల్లారెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మల్లారెడ్డి 87,990 ఓట్ల మెజార్టీ సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories