ఆస్ట్రేలియా కి షాక్ : వరల్డ్ కప్ నుండి షాన్ మార్ష్ అవుట్

ఆస్ట్రేలియా కి షాక్ : వరల్డ్ కప్ నుండి షాన్ మార్ష్ అవుట్
x
Highlights

మంచెస్టర్ : ఆస్ట్రేలియా టీంకి పెద్ద దెబ్బే తగిలింది . అ జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ షాన్ మార్ష్ కి గాయం తగలడంతో అతను వరల్డ్ కప్ నుండి వైదొలగాల్సి...

మంచెస్టర్ : ఆస్ట్రేలియా టీంకి పెద్ద దెబ్బే తగిలింది . అ జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ షాన్ మార్ష్ కి గాయం తగలడంతో అతను వరల్డ్ కప్ నుండి వైదొలగాల్సి వచ్చింది .. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది . అతని ప్లేస్ లో వికెట్ కీపర్ పీటర్ హాండ్స్ కాంబ్ రానున్నాడు .. షాన్ మార్ష్ మొత్తం ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లో మాత్రమే ఆడాడు .. ఆసీస్ తన చివరి మ్యాచ్ ని రేపు మంచెస్టర్ వేదికగా దక్షిణాప్రికాతో తలపడనుంది ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories