నిను వీడని నీడను నేనే విడుదల తేదీ ఖరారు

నిను వీడని నీడను నేనే విడుదల తేదీ ఖరారు
x
Highlights

వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్టా డ్రీం మర్చంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిను వీడని నీడను నేనే! ఈ సినిమా టీజర్ ఫస్ట్ లిరికల్ సాంగ్...

వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్టా డ్రీం మర్చంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిను వీడని నీడను నేనే! ఈ సినిమా టీజర్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే విడుదల అయి ఆకట్టుకున్నాయి. ఇపుడు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది సినిమా యూనిట్. జూలై 12 న సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు. సందీప్ కిషన్, అన్యసింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ రాజు.

థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

పోసాని, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories