ఒక తేదీ అటల్‌ జీవితంతో పెనవేసుకుంది....ఆయనతో పాటు ప్రయాణం చేసింది

ఒక తేదీ అటల్‌ జీవితంతో పెనవేసుకుంది....ఆయనతో పాటు ప్రయాణం చేసింది
x
Highlights

ఒక తేదీ అటల్‌ జీవితంతో పెనవేసుకుంది. ఆయనతో పాటు ప్రయాణం చేసింది. కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. మరికొన్నిసార్లు ఒళ్లు జలదరింపుచేసింది. ఒకసారి...

ఒక తేదీ అటల్‌ జీవితంతో పెనవేసుకుంది. ఆయనతో పాటు ప్రయాణం చేసింది. కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. మరికొన్నిసార్లు ఒళ్లు జలదరింపుచేసింది. ఒకసారి ఆనందాన్నిచ్చింది. ఇంతకీ ఏంటా డేట్...?

13వ తేదీ..అవును. 13వ తేదీ. వాజపేయికి 13వ నెంబరుతో దగ్గర సంబంధం ఉందని, ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, చరిత్రకారుల అభిప్రాయం. 1996 మే 16వ తేదీన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆయన పని చేసిన రోజులెన్నో తెలుసా13. 1998లో రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ పదమూడు నెలలకే ప్రభుత్వం మైనారిటీలో పడింది. 1999 అక్టోబర్‌ నెలలో మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది 13వ తేదీన. ఆయన హయాంలో పార్లమెంటుపై దాడి జరిగిందీ 13వ తేదీనే.

Show Full Article
Print Article
Next Story
More Stories