కాళేశ్వరం ప్రారంభోత్సవం.. సంబరాల్లో హరీష్ రావు ..

కాళేశ్వరం ప్రారంభోత్సవం.. సంబరాల్లో హరీష్ రావు ..
x
Highlights

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పాట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం ఘనంగా జరుపుకుంది .. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మరియు...

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పాట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం ఘనంగా జరుపుకుంది .. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరు అయ్యారు . కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కావడంతో తెలంగాణా ప్రజలు ఊరూరు సంబరాలు జరుపుకుంటున్నారు .. అందులో భాగంగా సిద్ధిపేట ఎమెల్యే మరియు మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలోని రంగనాయకుల గుట్టపై జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు .. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన హరీష్ రావు అందరికి తినిపించారు .. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories