యువనటుడిని రేప్ చేసిన సీనియర్ హీరోయిన్

Submitted by arun on Tue, 08/21/2018 - 13:00
Asia Argento

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. ఎక్కడైనా హీరోయిన్లు బాధితులుగా ఉంటారు. కానీ ఇక్కడో బాల నటుడే బాధితుడిగా మారిపోయాడు. ఆ సీనియర్ హీరోయిన్.. యువ నటుడిపై రేప్ చేయడం ఇప్పుడు హాలీవుడ్ లో సెన్షేషనల్ వార్త అయ్యింది. ఈ రేప్ ను కప్పిపుచ్చడానికి సదురు హీరోయిన్ విడుతల వారీగా 2 కోట్లు బాలనటుడికి అందజేయడం లీక్ అయ్యింది. హాలీవుడ్ సీనియర్ నటి ఏషియా అర్జంటో.. యువ నటుడు జిమ్మీ బెన్నెట్ పై అత్యాచారం చేసిందట.  2013 లో ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. ఓ సినిమా షూటింగ్ అనంతరం హోటల్ గదికి వెళ్లిన జిమ్మీ, ఏషియా అర్జెంటో తో సెల్ఫీ దిగేందుకు ఆమె ఉన్న గదికి వెళ్ళాడు.  ఆ సమయంలో జిమ్మీపై నటి అత్యాచారం చేసిందట.  ఈ విషయాన్ని బయటకు  రాకుండా ఉండేందుకు ఆ నటుడికి విడతలవారీగా రూ. 2 కోట్ల డబ్బు కూడా ఇచ్చిందట.  ఎలా లీకయిందో ఈ విషయాలన్నీ లీక్ కావడంతో పత్రికల్లో ప్రధానాంశంగా వచ్చాయి.  దీంతో హాలీవుడ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.  అర్జెంటో హాలీవుడ్ హీరోయిన్లపై జరుగుతున్న లైంగిక వేధింపులకు నిరసనగా చేపట్టిన మీటూ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  మరి ఈ వార్తలపై ఈ నటి ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.  

English Title
Asia Argento 'accused of sexual assault'

MORE FROM AUTHOR

RELATED ARTICLES