మానవ తప్పిదమా, టెక్నికల్‌ సమస్యా అనేది తెలియాలి..

మానవ తప్పిదమా, టెక్నికల్‌ సమస్యా అనేది తెలియాలి..
x
Highlights

ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన పొరపాటు మానవ తప్పిదమా, లేక టెక్నికల్‌ సమ్యా అనేది తేలాల్సి ఉందన్నారు విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి. ఫలితాలకు ముందే...

ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన పొరపాటు మానవ తప్పిదమా, లేక టెక్నికల్‌ సమ్యా అనేది తేలాల్సి ఉందన్నారు విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి. ఫలితాలకు ముందే విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అపోహలు సృష్టించడానికి కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేపట్టారని అన్నారు. రీ వాల్యుయేషన్‌, రీ కౌంటింగ్‌కు అవకాశం ఉందని, ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామన్నారు విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి.

ఇంటర్ ఫలితాల ముందే కొంతమంది విద్యార్ధుల్లో, తల్లిదండ్రులలో అపోహలు సృష్టించడానికి సోషల్ మీడియా లో ప్రచారం చేపట్టారు ప్రస్తుతం జరిగిన దాంట్లో మానవ తప్పిదమా ,టెక్నికల్ సమస్య అనేది తేల్చాల్సి ఉంది. దీనిపై కమిటీ వేసాం కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుంది రాజకీయ పార్టీలు స్వార్ధం కోసం పనికట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. ఫలితాలపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదు అందరికి న్యాయం జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో దివాళా తీసి ఇపుడు రాజకీయాలకు తెరలేపాయి. రీ వాల్యుయేషన్ ,రీ కౌంటింగ్ కు అవకాశం ఉంది. ప్రతి విద్యార్థి కి న్యాయం జరిగేటట్లు చేస్తాం విద్యాశాఖ మంత్రిగా హామీ ఇస్తున్నా అని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories