logo

వచ్చేస్తున్నా.. అరవింద సమేత వీర రాఘవ

వచ్చేస్తున్నా.. అరవింద సమేత వీర రాఘవ

అరవింద సమేత వీర రాఘవ ఇక మన ముందుకు రావటానికి సిద్దం అంటున్నాడు.. వచ్చె గురువారం ప్రీమియర్ షోలు పడనున్నాయని వినికిడి. అరవింద సమేత వీర రాఘవ ఫ్యాక్షన్ డ్రాప్ లో రూపొందిన ఫక్తు యాక్షన్ డ్రామా మూవీగా అందరి అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తుండటంతో .. యాక్షన్.. ఎమోషన్.. సమపాళ్ళలో కలిపి కుమ్మేస్తారని... ఆశతో.. ఇక తెలుగు ప్రేక్షకులు వేచి వుండలేక పోతున్నారు. శ్రీ.కో.

లైవ్ టీవి

Share it
Top