మళ్లీ రిపీట్ కానున్నా మహర్షి కాంబో..

మళ్లీ రిపీట్ కానున్నా మహర్షి కాంబో..
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక్కసారి దగ్గర అయితే ఆయనని వదులుకోవడం చాలా కష్టం అని అందరు చెబుతూ ఉంటారు . అయనతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ మళ్లీ మళ్లీ...

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక్కసారి దగ్గర అయితే ఆయనని వదులుకోవడం చాలా కష్టం అని అందరు చెబుతూ ఉంటారు . అయనతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ మళ్లీ మళ్లీ మహేష్ తో సినిమాలు చేసిన వాళ్ళే .. గుణశేఖర్ , త్రివిక్రమ్, శ్రీనువైట్ల, పూరి జగన్నాధ్ , కొరటాల శివ మహేష్ తో రెండేసి సినిమాలు చేసిన వాళ్ళే . ఇప్పుడు అ లిస్టులో వంశీ పైడిపల్లి కూడా చేరిపోయాడు .

మహర్షి సినిమాతో మంచి హిట్టు అందుకున్న ఈ ఇద్దరు మళ్లీ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అని టాక్ నడుస్తుంది . అయితే వంశీకి ప్రస్తుతం ఎం చేస్తున్నాడు అన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.. మహేష్ మాత్రం అనిల్ రావిపూడితో నెక్స్ట్ సినిమాకి కమిట్ అయ్యాడు . అ తర్వాత సుకుమార్ , త్రివిక్రమ్ ఉన్నారు .

తాజాగా ఈ లిస్టులో గీతాగోవిందం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న పి . పరుశురాం మహేష్ కధ వినిపించాడని పూర్తి కధతో రమ్మని పరుశురాంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది . ఇవన్ని కంప్లీట్ చేయాలంటే మహేష్ కి మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ కావాలి. వంశీతో ఉంటె అ తర్వాతే సినిమా ఉండాలి ..

Show Full Article
Print Article
Next Story
More Stories