అపరిచితుడు...

అపరిచితుడు...
x
Highlights

కొన్ని సినిమాలలోని ...పాత్రలు.. అలాగే.. మాటలు మన మదిలో అలా నిలిచిపోతాయి. అలాంటివే..మన అపరిచితుడు..సినిమాలో వున్నాయి... అపరిచితుడు 2005 జూన్ 17 న తమిళ...

కొన్ని సినిమాలలోని ...పాత్రలు.. అలాగే.. మాటలు మన మదిలో అలా నిలిచిపోతాయి. అలాంటివే..మన అపరిచితుడు..సినిమాలో వున్నాయి... అపరిచితుడు 2005 జూన్ 17 న తమిళ "అన్నియన్" నుండి తెలుగులోకి అనువదించబడి విడుదలైన చిత్రము. ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రంఅనన్య సామాన్యమైన నటన ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది... ఇందులోని అపరిచితుడి.. పాత్ర.. చాల విబిన్నమైనది... అలాగే కొన్న మాటలు... అందులో కొన్ని..మీ కోసం... మీరు మాత్రం చట్టాన్ని మీరవచ్చు, నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పా?...................దీనికి ఎవడు చంపుతాడులే అన్న ధైర్యంతోనే కదా, ఇన్ని తప్పులు చేస్తున్నారు?..........ఒరేయ్, ఒరేయ్, కమల్ ను చూశా, రజినీ ను చూశా, చిరంజీవిని చూశా, కానీ నీ లా నటించే వాడిని మాత్రం చూడలేదు రా! .. మంచి మెసేజ్ తో అప్పట్లో వచ్చిన చిత్రం.. మీరు చూడకుంటే.. తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories